గురువారం 3 సెప్టెంబర్ 2009

ఇక సెలవేనా?

చెప్పకుండా వెళ్తున్నాననే నీ మాట నిజం చేసుకుని వెళ్ళిపోయావు నల్లమల బాట
తిరిగిరాని లోకాలలోనా రచ్చబండ నిర్వహణ? ఏనాటికీ పూర్తికాదుగా నీ విచారణ?
మరణము లోనూ సృష్టించావు సంచలనం ఒక్కరోజు వెనక్కి వెళ్ళిపోతే బాగుండును కాలగమనం
రాజశేఖరా రారమ్మని పిలిచింది కదూ ఆ స్వర్గం ? ఇకసెలవేనా?