చెప్పకుండా వెళ్తున్నాననే నీ మాట నిజం చేసుకుని వెళ్ళిపోయావు నల్లమల బాట
తిరిగిరాని లోకాలలోనా రచ్చబండ నిర్వహణ? ఏనాటికీ పూర్తికాదుగా నీ విచారణ?
మరణము లోనూ సృష్టించావు సంచలనం ఒక్కరోజు వెనక్కి వెళ్ళిపోతే బాగుండును కాలగమనం
రాజశేఖరా రారమ్మని పిలిచింది కదూ ఆ స్వర్గం ? ఇకసెలవేనా?
గురువారం 3 సెప్టెంబర్ 2009
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)


...
ప్రత్యుత్తరంతొలగించుఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా..
ప్రత్యుత్తరంతొలగించుఆయనకు ఆత్మశాంతి కలగాలని...
ప్రత్యుత్తరంతొలగించు